నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ షో సీజన్ 2ని స్టార్ట్ చేస్తూ… ‘ప్రశ్నల్లో మరింత ఫైర్, ఆటల్లో మరింత డేర్’ అంటూ బాలయ్య చెప్పిన మాట సీజన్ 2కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. చంద్రబాబు నాయుడుని రామారావు గురించి అడిగినా, అల్లు అరవింద్ ని నెపోటిజం గురించి అడిగినా అది బాలయ్య డేరి�
ఈ జనరేషన్ లో పాన్ ఇండియా అనే పదాన్ని సినీ అభిమానులకి పరిచయం చేసిన హీరో ‘ప్రభాస్’. ఆరు అడుగుల ఎత్తుతో, పర్ఫెక్ట్ గా బిల్డ్ చేసిన కటౌట్ తో మాస్ సినిమాలతో బాక్సాఫీస్ కే బొమ్మ చూపించేలా ఉంటాడు ప్రభాస్. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా బాక్సఫిస్ ని షేక్ చేస్తున్న ప్రభాస్, గత కొంతకాలంగా సరైన మాస్ సినిమా చ
ప్రభాస్, గోపీచంద్, బాలకృష్ణలు ఒకే స్టేజ్ పైన కనిపించబోతున్నారు. అన్ స్టాపబుల్ సీజన్ 2 లేటెస్ట్ ఎపిసోడ్ ని ప్రభాస్ గెస్ట్ గా వస్తున్నాడు, ఈ బాహుబలి ఎపిసోడ్ ని జనవరి 1న టెలికాస్ట్ చెయ్యబోతున్నారు, ముందెన్నడూ చూడని రికార్డ్స్ ఈ ఎపిసోడ్ చూపించబోతుంది… ఇలా గత ఇరవై నాలుగు గంటలుగా సోషల్ మీడియాలో హంగామా
ఈ జనరేషన్ ఫస్ట్ పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్న ప్రభాస్… స్టైలిష్ సినిమా చేస్తే హాలివుడ్ హీరోలా కనిపిస్తాడు, వార్ బ్యాక్ డ్రాప్ సినిమా చేస్తే ఒక రాజులా కనిపిస్తాడు. లుక్ పరంగా ప్రభాస్ ఏ సినిమా చేసినా అందులో ఒక చిన్న మ్యాజిక్ ఉంటుంది. ఆన్ స్క్రీన్ అంత బాగుండే ప్రభాస్ ఆఫ్ స్క్రీన్ లో మాత్రం లు