Akhanda 2 Release Date: ‘అఖండ 2’లో బాలకృష్ణ హీరోగా నటించగా, బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఇందులో సంయుక్త మీనన్ కథానాయికగా నటించింది. ఈ సినిమా పలు కారణాల వల్ల వాయిదా పడిన విషయం తెలిసిందే. తదుపరి తేదీ గురించి అభిమానులు ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే.. విడుదల తేదీపై తాజాగా కీలక ప్రకటన వెలువడింది. రేపటికి (బుధవారం)…