Balakrishna Bhagavanth kesari Surprises: నందమూరి బాలకృష్ణకు మాస్ లో ఎంత ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం ఆయన మాస్ డైలాగ్స్, మాస్ యాక్షన్ ను ఎంజాయ్ చేసేందుకు సినిమాలు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. చివరిగా వీరసింహరెడ్డి సినిమాతో మరో మాస్ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు బాలయ్య. ఇక ఏ వీరసింహారెడ్డి హిట్టుతో ఓ అరుదైన రికార్డును కూడా క్రియేట్ చేశాడు…
Tamannah Bhatia : మన పెద్దలు చెప్పినట్లు దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కదిద్దుకోవాలని.. ప్రస్తుతం హీరోయిన్లు ఆ మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అందం, అవకాశం ఉన్నప్పుడే భారీగా సంపాదించాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే డిమాండ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని చూస్తున్నారు.
అభిమానులు చూసినంత లోతుగా స్టార్ హీరోస్ ను వారి కుటుంబ సభ్యులు కానీ, సన్నిహితులు కానీ చూడలేరన్నది నూటికి నూరు పైసల నిజం! రాబోయే సంక్రాంతి పండుగ నటసింహ నందమూరి బాలకృష్ణకు ప్రత్యేకం అంటున్నారు ఆయన ఫ్యాన్స్.