నందమూరి బాలకృష్ణ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ‘మా బాలయ్య బంగారం’ అనే ట్విట్టర్ లో హల్చల్ చేస్తున్నాయి. ఈ రెండు విషయాలు జరగడానికి కారణం బాలయ్య చేసిన ఒక మంచి పని బయటకి రావడమే. స్టార్ హీరోగా, ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కి అధినేతగా వ్యవహరిస్తున్నాడు బాలయ్య. తన తల్లికి జరిగింది ఇంకొకరికి జరగకూడదు అనే సంకల్పంతో క్యాన్సర్ హాస్పిటల్ ని అన్ని విధాలా మెరుగు పరచి, పేషంట్స్ కి…