Home
Balakrishna Gopichand Malineni Movie
Balakrishna Gopichand Malineni Movie News
-
NBK 111 Release Date : సంక్రాంతి కాదు.. బాలయ్య – గోపీచంద్ మలినేని NBK111 రిలీజ్ డేట్ ఫిక్స్?
నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు మాస్ కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ NBK111. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ సక్సెస్ఫుల్ కాంబో రిపీట్ అవుతుండటంతో అటు నందమూరి అభిమానుల్లో, ఇటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ విడుదల తేదీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన… -
December Clash : డిసెంబర్ లో బాలయ్య vs ప్రభాస్ టగ్ ఆఫ్ వార్..
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ ఏడాది డిసెంబర్ నెల అత్యంత హాట్ సీజన్ గా మారబోతోంది. ఇద్దరు అగ్ర హీరోలు కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే తమ భారీ చిత్రాలతో థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతున్నారు. రెబెల్ స్టార్ ప్రభాస్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణల మధ్య బాక్స్ ఆఫీస్ వార్ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది ప్రభాస్ హీరోగా నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఫౌజీ’ డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుందనే టాక్… -
NBK : బాలయ్య బర్త్ డే బ్లాస్ట్.. నందమూరి అభిమానులకు ‘డబుల్ ట్రీట్’..
నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈసారి ఆయన అభిమానులకు సరికొత్త ‘డబుల్ ట్రీట్’ అందబోతోంది. సాధారణంగా ప్రతి ఏటా జూన్ 10న బాలయ్య బర్త్ డే కి ఒక కొత్త సినిమా అప్‌డేట్ రావడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఏడాది ఒకటి కాదు, ఏకంగా రెండు భారీ క్రేజీ ప్రాజెక్టుల నుండి ఊహించని సర్ప్రైజ్లు రాబోతున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ‘NBK 111’ చిత్రం షూటింగ్ జెట్… -
Nayanthara: బాలయ్య ‘NBK 111’ నుంచి నయనతార అవుట్? రెమ్యునరేషన్ వల్లేనా?
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కలయికలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘NBK 111’. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడంతో, ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్నమైన షేడ్స్‌లో కనిపించనున్నారని, అందులో ఒకటి మహారాజు పాత్ర కాగా, మరొకటి ముంబై గ్యాంగ్‌స్టర్ లుక్ అని టాక్. ఇప్పటికే ఒక భారీ యాక్షన్ షెడ్యూల్‌ను… -
NBK111: బాలకృష్ణ సరసన నయనతారతో పాటు మరో స్టార్ హీరోయిన్..
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మాస్ జాతర మొదలుకాబోతోంది. ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ,మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. ‘వీరసింహా రెడ్డి’ వంటి భారీ విజయం తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమాకు #NBK111 అనే వర్కింగ్ టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా ఈ యాక్షన్ డ్రామా సెట్స్ పైకి వెళ్లినట్లు వార్తలు వస్తుండగా, వృద్ది సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా… -
NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని మూవీ సాంగ్ లోడింగ్.. థమన్ మార్క్ మ్యూజిక్ రెడీ!
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం #NBK111 పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్‌లో మ్యూజిక్ సెన్సేషన్ థమన్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే థమన్ రెండు అదిరిపోయే ట్యూన్స్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలోని ఒక పవర్‌ఫుల్ సాంగ్‌కు ప్రముఖ లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఈ పాటను త్వరలోనే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించనున్నారు. ఈ సాంగ్ షూటింగ్ పూర్తయిన… -
NBK111: బాలకృష్ణ-గోపీచంద్ మలినేనిమూవీలో.. మంచు హీరో సెన్సేషనల్ ఎంట్రీ!
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం (NBK111) రేపు (మార్చి 5) హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభం కానుంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఒక కీలక పాత్ర కోసం వెర్సటైల్ నటుడు మంచు మనోజ్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. గతంలో బాలయ్యతో కలిసి ‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా’ సినిమాలో నటించిన మనోజ్, దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ నటసింహంతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం విశేషం. ఈ సినిమాలో మనోజ్ పాత్ర… -
NBK : బాలయ్య – గోపిచంద్ మలినేని.. అల్లాడించబోతున్నారు
‘గాడ్ ఆఫ్ మాసెస్’ బాలకృష్ణ మరియు గోపీచంద్ మలినేనిల క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న NBK111 సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమైంది. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ గురించి ఒక అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Also Read : Tamil Cinema : మణిరత్నం సినిమా.. ధనుష్ ఔట్.. విజయ్… -
NBK 111 : బాలయ్య కోసం గోపించంద్ మలినేని భారీ ప్లానింగ్
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ అంటేనే మాస్ జాతర. ‘వీరసింహా రెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న NBK111 చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా కథకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదట ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ఒక హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించాలని భావించారు. అయితే, ప్రస్తుత మార్కెట్ లెక్కలు మరియు బడ్జెట్ సమీకరణాల దృష్ట్యా, ఆ ప్రాజెక్ట్‌ను…
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్‌లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!