NBK 111 : బాలయ్య – గోపిచంద్ మలినేని సినిమా రిలీజ్ డేట్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘NBK111’. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి టాలీవుడ్ సర్కిల్స్‌లో ఒక దిమ్మతిరిగే వార్త చక్కర్లు కొడుతోంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.
కాగా ఈ సినిమా షూటింగ్ కాకినాడలో జరుగుతున్న సమయంలో బాలయ్యకు ప్రమాదం జరగడంతో మోకాలుసర్జరీ చేసారు. దాంతో కొద్దీ రోజులుగా బాలయ్య విశ్రాంతి తీసుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా సెట్స్ లో బాలయ్య తిరిగి జాయిన్ కాబోతున్నారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో నాన్-స్టాప్‌గా షూటింగ్ జరిపి, నవంబర్ చివరి నాటికి టాకీ పార్ట్ & సాంగ్స్ పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఆ తర్వాత వచ్చే డిసెంబర్ నెలలో పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్స్‌ను వేగవంతం చేసి, క్రిస్మస్ హాలిడేస్‌ను క్యాష్ చేసుకునేలా డిసెంబర్ 24న థియేటర్లలోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఈ చిత్రంపై అభిమానుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్‌ఫ్లిక్స్‌ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్‌గా టాప్-3!
తాజావార్తలు
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
-
Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
-
Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
-
OTR: వచ్చే ఎన్నికల్లో తిరుపతి ఎంపీ టిక్కెట్ కోసం ఇప్పట్నుంచే పనబాక ప్లాన్!
-
OTR: ధర్మవరం వైసీపీ నేతలకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వార్నింగ్
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..