NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని మూవీ సాంగ్ లోడింగ్.. థమన్ మార్క్ మ్యూజిక్ రెడీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం #NBK111 పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్‌లో మ్యూజిక్ సెన్సేషన్ థమన్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే థమన్ రెండు అదిరిపోయే ట్యూన్స్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలోని ఒక పవర్‌ఫుల్ సాంగ్‌కు ప్రముఖ లిరిక్ రైటర్ అనంత్ శ్రీరామ్ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. ఈ పాటను త్వరలోనే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించనున్నారు. ఈ సాంగ్ షూటింగ్ పూర్తయిన వెంటనే, అదే లొకేషన్‌లో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా ప్లాన్ చేశారు. బాలయ్య మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో ఈ యాక్షన్ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని తెలుస్తోంది. అయితే ఇంకో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఎంటీ అంటే..
Also Read: Allu Aravind: మృణాల్ నువ్వు ఇక్కడే పెళ్లి చేసుకోని సెటిల్ అవ్వు..
Also Read
- Rahul Gandhi: హల్ద్వానీలో ‘శుద్ధీకరణ’ వివాదం.. ఎఫ్ఐఆర్కు రాహుల్ గాంధీ డిమాండ్
- AI in Cinema: సినీ రంగంపై ఏఐ ఎఫెక్ట్.. సెట్లో 20% మనుషులు, 80% AI.. జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి ఏంటి?
- Ashwin: "కోహ్లీ కంటే బుమ్రానే బెటర్".. భారత క్రికెట్ గ్రేటెస్ట్పై అశ్విన్ సంచలన తీర్పు
- Rahul Gandhi: ‘టీ కప్పుల్లో కులం ఉందట.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చర్చ’
ఈ సినిమాలో బాలయ్య ఒక రాజుగా కనిపించబోతున్నారని అనౌన్స్‌మెంట్ పోస్టర్ ద్వారా ఇప్పటికే స్పష్టమైంది. ఆయన సరసన ‘లేడీ సూపర్ స్టార్’ నయనతార మహారాణి పాత్రలో నటిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’, ‘జై సింహా’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు ఈ పీరియాడిక్ డ్రామాలో వీరిద్దరినీ చూడటానికి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి థమన్ తన సంగీతంతో మరిన్ని హంగులు అద్దబోతున్నారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: హల్ద్వానీలో ‘శుద్ధీకరణ’ వివాదం.. ఎఫ్ఐఆర్కు రాహుల్ గాంధీ డిమాండ్
-
AI in Cinema: సినీ రంగంపై ఏఐ ఎఫెక్ట్.. సెట్లో 20% మనుషులు, 80% AI.. జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి ఏంటి?
-
Ashwin: “కోహ్లీ కంటే బుమ్రానే బెటర్”.. భారత క్రికెట్ గ్రేటెస్ట్పై అశ్విన్ సంచలన తీర్పు
-
Rahul Gandhi: ‘టీ కప్పుల్లో కులం ఉందట.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై చర్చ’
-
Metro Rail: ఓల్డ్ సిటీలో ఊపందుకున్న మెట్రో రైలు పనులు.. అధికారులకు ఎండీ కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!