NBK : బాలయ్య – గోపిచంద్ మలినేని.. అల్లాడించబోతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘గాడ్ ఆఫ్ మాసెస్’ బాలకృష్ణ మరియు గోపీచంద్ మలినేనిల క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న NBK111 సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమైంది. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ గురించి ఒక అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : Tamil Cinema : మణిరత్నం సినిమా.. ధనుష్ ఔట్.. విజయ్ సేతుపతి ఇన్
Also Read
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
అందిన సమాచారం ప్రకారం, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చి 5 నుంచి హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభం కానుంది. మొదటి రోజే బాలయ్య మార్కు పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్‌తో సినిమాను మొదలుపెట్టాలని దర్శకుడు గోపీచంద్ మలినేని ప్లాన్ చేశారు. ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని, బాలయ్యను అత్యంత మాస్ లుక్‌లో చూపించబోతున్నారని టాక్. గోపీచంద్ మలినేనికి హీరోలను పవర్‌ఫుల్‌గా చూపించడంలో సెపరేట్ స్టైల్ ఉంది. ‘వీరసింహారెడ్డి’లో బాలయ్య విశ్వరూపం చూపించిన ఆయన, ఈసారి అంతకు మించి ఉండేలా స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారట. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో బాలయ్య సరసన నయనతార హీరోయిన్ గా త్వరలోనే ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు.
తాజావార్తలు
-
Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
-
Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!