‘అఖండ తాండవం’ తర్వాత ప్రస్తుతానికి నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాని ప్రస్తుతానికి ‘NBK 111’ పేరుతో సంబోధిస్తున్నారు. నిజానికి ఈ సినిమాని మొదట ఒక హిస్టారికల్ మూవీగా 170 కోట్ల రూపాయల బడ్జెట్‌తో చేయాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఓటీటీ (OTT) మార్కెట్ పూర్తిస్థాయిలో పతనం దిశగా పయనిస్తున్న నేపథ్యంలో, సినిమా బడ్జెట్ అంత పెడితే వర్కౌట్ కాదని భావించి ఆ స్క్రిప్ట్ పక్కన…