నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘అఖండ 2-తాండవం’. ఈరోజు (డిసెంబర్ 5) థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమా.. ఉహించని రీతిలో వాయిదా పడింది. అనివార్య కారణాలతో సినిమా రిలీజ్ కావడం లేదని చిత్ర నిర్మాణ సంస్థ ’14 రీల్స్ ప్లస్’ అధికారికంగా ప్రకటించింది. అఖండ 2 రిలీజ్ విషయంపై నేడు స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. అఖండ 2 సినిమా రిలీజ్ ఆగిపోవటంతో బాలయ్య బాబు ఫాన్స్…
Balakrishna Fans : ఫ్యాన్స్ అత్యాత్సాహం మరీ ఎక్కువ అవుతోంది. ముఖ్యంగా రీ రిలీజ్ సినిమాలకు వెళ్తున్న యువత.. సీన్స్ రీ క్రియేట్ చేసేందుకు దేనికైనా రెడీ అంటున్నారు. మొన్న ఖలేజా సినిమా థియేటర్లో సీన్ రీ క్రియేట్ కోసం ఓ అభిమాని ఏకంగా పామును థియేటర్ కు తీసుకొచ్చాడు. ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ కూడా ఇదే బాట పట్టారు. బాలయ్య నటించిన లక్ష్మీ నరసింహ మూవీని రీ రిలీజ్ అయింది. ఈ సినిమాలో బాలకృష్ణ ఇడ్లీలో…
Balakrishna Fans on Re Release Movies: టాలీవుడ్‌లో ఇప్పుడు ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. స్టార్ హీరోలకు సంబంధించిన సినిమాలను వారి అభిమానులు డిమాండ్ మేరకు 4K టెక్నాలజీలో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. ఇప్పటికే సింహాద్రి, ఖుషి, జల్సా, పోకిరి, చెన్నకేశవ రెడ్డి, ఆరెంజ్, రఘువరన్ బీటెక్, నరసింహ నాయుడు, భైరవ ద్వీపం, ఇలా చాలా సినిమాలు అభిమానులను అలరించాయి. సింహాద్రి, ఖుషి, పోకిరి వంటి సినిమాలైతే రీ రిలీజ్ అయిన…