ఇప్పటి వరకూ తెలుగు బిగ్ బాస్ 6 సీజన్స్ పూర్తి చేసుకుంది. 7వ సీజన్ కి రెడీ అవుతోంది. మరి కొద్ది నెలల్లో 7వ సీజన్ మొదలు కానుంది. బిగ్ బాస్ 6కి ఘోరంగా వైఫల్యం చెందటంతో ఈ సారి హోస్ట్ మారతాడని బలంగా వినిపించింది. అయితే అలాంటిదేమీ లేదని 7వ సీజన్ కు కూడా నాగార్జుననే హోస్ట్ అని తేలింది. స్టార్ మా ద్వారా ప్రసారం అవుతున్న బిగ్ బాస్ తెలుగు తొలి 5 సీజన్స్…
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఇటివలే ముగిసింది. కాంటెస్ట్టెంట్స్ వీక్ గా ఉండడంతో సీజన్ 6కి పెద్దగా రీచ్ రాలేదు. కింగ్ నాగార్జున హోస్టింగ్ విషయంలో కూడా మోనాటమీ వచ్చిందనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. గేమ్ ఆడే ప్లేయర్స్ లో విషయం లేకపోతే నాగార్జున ఏం చేస్తాడు అంటూ అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేసే వాళ్లకి కౌంటర్ వేస్తున్నారు. అయితే త్వరలో స్టార్ట్ అవబోయే సీజన్ 7కి హోస్ట్ గా నాగార్జున…