Click Shankar: బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్ గురించి తెలుగువారికి కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఆదిపురుష్ లో రావణుడిగా కనిపించిన తరువాత సైఫ్ అందరికి సుపరిచితుడుగా మారిపోయాడు. ఇక దేవర సినిమాలో ఎన్టీఆర్ కు ధీటుగా విలనిజాన్ని పండించడానికి రెడీ అవుతున్నాడు. ఒక పక్క విలన్ గా నటిస్తూనే.. ఇంకోపక్క హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు.
Dhanya Balakrishna: టాలీవుడ్ లో నటిగా పేరుతెచ్చుకుంటున్న కన్నడ బ్యూటీ ధన్య బాలకృష్ణ. నేను శైలజ, జయ జానకి నాయక లాంటి సినిమాలో ధన్య చెప్పిన డైలాగ్స్ ఇప్పటికి ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. ఇక ఈ మధ్యనే ఓటిటీలో రిలీజ్ అయిన అల్లుడు గారు, లూసర్, రెక్కీ వెబ్ సిరీస్ లో కనిపించి మెప్పించిన ఈ బ్యూటీ స్టార్ డైరెక్టర్ ను రెండో పెళ్లి చేసుకుందట..
ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా, బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని ఈయన లైన్‌లో పెడుతున్నాడు. ఆల్రెడీ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రవితేజ.. తాజాగా ఓ తమిళ దర్శకుడితో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు.. ధనుష్‌తో ‘మారి’, ‘మారి2’ సినిమాలు తీసిన బాలాజీ మోహన్! ఈ డైరెక్టర్ సిద్ధార్థ్‌తో ‘లవ్ ఫెయిల్యూర్’ అనే మరో…
‘బాయ్స్’ సినిమాతో హీరో అయిన సిద్ధార్థ్ కోలీవుడ్ లో ఎంత పేరున్న నటుడో టాలీవుడ్ లోనూ అంతే పాప్యులర్. అయితే, ఒక దశలో తెలుగులోనూ డైరెక్ట్ చిత్రాలు చేస్తూ యమ బిజీగా ఉన్న ‘బొమ్మరిల్లు’ స్టార్ గ్రహాలు కలసి రాకో, స్వయంకృతాపరాధం వల్లో బాగా వెనుకబడ్డాడు. తమిళంలో ఈ ‘హ్యాండ్సమ్ పయ్యన్’ పరిస్థితి ఫర్లేదు అన్నట్టుగానే కొనసాగుతూ వస్తోంది. కాకపోతే, ఈ మధ్య కాలంలో మన లవర్ బాయ్ కి మరోసారి టైమొచ్చినట్టు కనిపిస్తోంది! 2019లో ‘అరువమ్’…