తెలుగు లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించింది కావ్య కళ్యాణ్. స్టార్ హీరోల సినిమాల్లో బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా గంగోత్రీ, ఠాగూర్ మరియు బాలు లాంటి సినిమాల్లో కనిపించిన కావ్య.. ఆ తరువాత వెండితెరకు కొద్దిగా గ్యాప్ ఇచ్చింది. ఇక ఆ మధ్య హీరోయిన్ గా కూడా ఎంట్రీ ఇచ్చింది క�
Balagam: సినిమాల వలన జీవితాలు మారతాయా..? అంటే చాలామంది చాలారకాలుగా చెప్తారు. సమాజాన్ని మార్చలేం కానీ, అందులో ఒక్కరైనా మా సినిమా చూసి మారితే సంతోషమని మేకర్స్ అంటారు. సినిమాను సినిమాలాగా చూడాలి అని అంటారు మరికొంతమంది.
Balagam Movie: తెలంగాణ నేటివిటీతో తక్కువ బడ్జెతో నిర్మాణమై సూపర్ హిట్ గా నిలిచిన సినిమా బలగం. ఎన్నో సినిమాల్లో కమెడియన్ గా నవ్వించి.. ‘జబర్దస్త్’ షోలో మరెన్నో స్కిట్లతో బుల్లితెరపై ప్రేక్షకులను అలరించిన వేణు యెల్దండి తొలిసారిగా మెగా ఫోన్ పట్టి డైరెక్షన్ చేశారు.
Priyadarshi : కమెడీయన్ వేణు దర్శకుడిగా మారి తీసిన సినిమా బలగం. తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాలో బలం ఉండటంతో సూపర్ హిట్ గా నిలిచింది. ఒక రకంగా చెప్పాలంటే బలగం సినిమా మాసిపోతున్న బంధాలను తట్టిలేపింది. అందుకే ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరించారు.
Crow: నమ్మకాలు.. ఎన్ని టెక్నాలజీలు వచ్చినా వాటిని మాత్రం వదిలిపెట్టరు. ఎంత పైకి చదువుకున్నట్లు, నమ్మకాలను నమ్మునట్లు కనిపించినా.. కొన్ని సమయాల్లో మాత్రం వాటిని నమ్మక తప్పదు అనిపిస్తోంది. ప్రస్తుతం ఆ నమ్మకాలే సినిమాలకు ఆయుధాలు. ఏంటి అర్ధం కాలేదా.. సరే డిటైల్డ్ గా మాట్లాడుకుందాం.
Balagam: ప్రపంచంలో ఎవరిని తక్కువ అంచనా వెయ్యకూడదు. ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతారో ఎవరికి తెలియదు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు హిట్ అందుకుంటారో.. ఎవరు ఎప్పుడు ప్లాప్ తెచ్చుకుంటారో తెలియదు.
ఖలేజ సినిమాలో ‘అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు’ అంటూ త్రివిక్రమ్ ఒక డైలాగ్ రాసాడు. ఈ మాట ఇండస్ట్రీ వర్గాలకి సరిపోదేమో, అది అద్భుతం అని ఎవరైనా గుర్తిస్తే కానీ కొన్ని సినిమాలు ఆడియన్స్ దృష్టికి వెళ్ళవు. అది కూడా కమర్షియల్ సినిమాలని చూడడానికి సిన�
Balagam: చిన్న సినిమా.. ఎవరు చూస్తారులే అనుకున్నారు. కామెడీ చేసే నటుడు.. డైరెక్టర్ గా మారాడట. ఏదో కామెడీ సినిమా తీస్తాడులే అనుకున్నారు. కానీ, థియేటర్ కు వెళ్లి బయటికి వచ్చాక.. ఏమన్నా తీసాడా..? అన్నారు.. ఆ తరువాత.. ఏం తీసాడురా అన్నారు..
Balagam: చిత్ర పరిశ్రమ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. కథలు మారాయి.. ప్రేక్షకులు మారారు. స్టార్ హీరోలు.. యాక్షన్.. ఫైట్లు .. ఇలాంటివే అని కాకుండా. చిన్న సినిమాలు.. లో బడ్జెట్ చిత్రాలు.. కథ ఉన్న చిత్రాలను ఆదరిస్తున్నారు. దీనివలన చిన్న దర్శకులు వెలుగులోకి వస్తున్నారు.