కమెడియన్ టర్న్డ్ హీరో ప్రియదర్శి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బలగం’. వేణు టిల్లు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. బలగం సినిమా నుంచి ‘ఊరు పల్లెటూరు’ అనే సాంగ్ రిలీజ్ అయ్యింది, ఈ పాట వింటే వేణు టిల్లుకి ఇంతమంచి టెస్ట్ ఉందా అనిపించకమానదు. పల్లెటూరు గురించి చెప్తూ కంపోజ్ చేసిన సాంగ్, వినగానే అట్రాక్ట్ చేసేలా ఉంది. మంచి ఫామ్ లో ఉన్న భీమ్స్, మరోసారి ఒక సోల్ ఉన్న…