Balagam creates a record with 100 plus international awards: వేణు ఎల్దండి దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘బలగం’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అవడమే కాదు వసూళ్ల వర్షం కూడా కురిపించింది. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దిల్…