ఆర్ఆర్ఆర్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారిన జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రాజమౌళి సినిమా తో గ్లోబల్ స్టార్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా కు సంబంధించిన