Home
Bala
Bala News
-
SURIYA : స్టార్ దర్శకులతో సినిమాలు క్యాన్సిల్ చేస్తున్న సూర్య..
కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సూర్య స్టార్ దర్శకులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఫస్ట్ ఓ ప్రాజెక్ట్‌కు కమిటవ్వడం ఎనౌన్స్ జరిగాక అనూహ్యంగా తప్పుకుంటూ షాకిస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు నాలుగు సినిమాలున్నాయి. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది ధ్రువ నక్షత్రం. 2013లోనే స్టార్టైన ఈ సినిమాకు డైరెక్టర్ గౌతమ్ వాసు దేవ్ మీనన్.. హీరో సూర్య మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా వర్కౌట్ కాలేదు. తర్వాత విక్రమ్‌తో కంప్లీట్ చేశాడు. కానీ సూర్య చేయలేదన్న కోపం గౌతమ్‌లో… -
Balayya : అభిమాని గృహప్రవేశానికి బాలయ్య.. వీడియో వైరల్
నందమూరి బాలకృష్ణ అభిమానులు ముద్దుగా బాలయ్య, బాల అని పిలుస్తుంటారు. ఎన్నో వైవిధ్య భరితమైన సినిమాల్లో నటించి మెప్పించి టాలీవుడ్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం బాలయ్య గోల్డెన్ ఎరా నడుస్తుందని చెప్పాలి. ఒకవైపు వరుస సూపర్ హిట్ సినిమాలు, మరో వైపు అన్ స్టాపబుల్ టాక్ షోను తన భుజస్కందాలపై నడిపిస్తూ మిగతా హీరోలతో కూడా జై బాలయ్య అనేలా ఆయన జర్నీ కొనసాగుతుంది. మరోవైపు హిందూపురం శాసన సభ్యుడిగా ప్రజలకు విశేష సేవలందిస్తూ తనదైన… -
Vanangaan Trailer : అదరగొట్టిన బాలా.. ట్రైలర్..భళా..
బాలా ఈ దర్శకుడు పేరు ఒకప్పుడు అటు తమిళ్ ఇటు తెలుగు పరిశ్రమల్లో బాగా వినిపించేది. యదార్ధ సంఘటనలు, రియలిస్టిక్ నేపథ్యం ఉండే చిత్రాలు బాలా తెరకెక్కించినట్టు మరెవరు తీసేవారు కాదేమో. ఆయనతో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు ఎదురు చూసేవారు. బాలా చిత్రాలు తెలుగులోనూ సూపర్ హిట్ సాదించాయి. శివపుత్రుడు, వాడే – వీడు చిత్రాలు తెలుగులో మంచి ఆదరణ దక్కించుకున్నాయి. తన కెరీర్ ప్రారంభంలో తనకు శివపుత్రుడు లాంటి హిట్ సినిమా ఇచ్చిన బాలాకు… -
Balayya: ‘ఆహా’ అనగానే ఎదో ఎనర్జీ వచ్చేస్తుంది బాలయ్యకి… ఈసారి ‘ర్యాప్’ ఆడేసాడు
తెలుగు డెడికేటెడ్ ఒటీటీ ‘ఆహా’కి ఆకాశాన్ని తాకే క్రేజ్ తెచ్చాడు ‘నట సింహం నందమూరి బాలకృష్ణ’. ఆహాకి బాలయ్య ఎంత హెల్ప్ అయ్యాడో, బాలయ్యకి కూడా ఆహా అంతే హెల్ప్ అయ్యింది. ఈరోజు బాలయ్య ఇమేజ్ చేంజ్ అయ్యి, ఆయన గురించి ప్రతి ఒక్కరు పాజిటివ్ గా మాట్లాడుకుంటున్నారు అంటే దానికి కారణం ‘ఆహా’నే. ఆహా కోసం ‘అన్-స్టాపబుల్’ టాక్ షో చేసి, టాక్ షోల చరిత్రలోనే కొత్త రికార్డులు సృష్టించాడు బాలయ్య. తాజాగా మరోసారి బాలయ్య… -
Suriya: బాలాతో సూర్య సినిమా క్యాన్సిల్.. అసలు ఏమైంది..?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ బాలా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం విదితమే. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రంలో సూర్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొన్ని కారణాల వలన ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని వార్తలు గుప్పుమంటున్నాయి. అందుకు కారణం సూర్య- బాలా ల… -
Suriya 41: స్టార్ హీరో పెద్ద మనసు.. వారికి ఉచితంగా ఇళ్లు
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీల్ హీరోగానే కాకుండా రియల్ హీరోగా కూడా కోలీవుడ్ లో సూర్యకు మంచి పేరు ఉంది. స్వచ్ఛంద సంస్థల ద్వారా సూర్య ఎంతోమంది పేదలను ఆదుకుంటున్నారు. అగారం ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పిల్లలను చదివిస్తున్నాడు. ఇక తాజాగా మరోసారి సూర్య తన ఉదారమనసు చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ హీరో .. దర్శకుడు బాలా కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. సూర్య కెరీర్లో… -
అమీర్ మూవీలో తన పాత్ర రివీల్ చేసిన చై!
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌తో నాగ చైతన్య “లాల్ సింగ్ చద్దా”లో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. చైతూకు హిందీలో ఇదే మొదటి చిత్రం. ప్రస్తుతం లడఖ్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరెక్కిస్తున్నారు. ఈ చిత్రం కోసం నాగ చైతన్య భారీ డేట్స్ కేటాయించినట్టు తెలుస్తోంది. దాదాపు 20 రోజుల పాటు సినిమా షూటింగ్ జరగనుంది. Read Also : ‘ఓరేయ్, చంపేస్తా… పారిపో…’ అంటూ…
తాజావార్తలు
-
ACB Raids : మీర్‌చౌక్ ఇన్స్పెక్టర్కు ఏసీబీ షాక్.. రూ.3 లక్షలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు
-
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. ఇళ్లలోకి సముద్రపు నీరు, అష్టదిగ్బంధంలో అమలాపురం!
-
Venkatesh : గతంలో ప్రేమించా.. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ జోలికొస్తే వదలను!
-
Train Accident: చెవిలో ఇయర్‌ఫోన్స్.. వెనుక రైలు.. క్షణాల్లో ప్రాణం బలి!
-
Trivikram : కుటుంబం.. ఒక పద్మవ్యూహం
ట్రెండింగ్
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!