Bajaj Freedom 125: బజాజ్ ఆటో రూపొందించిన ప్రపంచంలోనే తొలి CNG మోటార్‌సైకిల్ అయిన ఫ్రీడమ్ 125 తన తొలి వార్షికోత్సవాన్ని చేరుకుంటున్న నేపథ్యంలో.. కంపెనీ దీనికి సంబంధించి ధరలలో తగ్గింపును ప్రకటించింది. ముఖ్యంగా, ఎంట్రీ లెవల్ డ్రమ్ వేరియంట్‌పై రూ. 5,000 డిస్కౌంట్ ప్రకటించడంతో, ఇప్పుడు దీని ప్రారంభ ధర రూ. 85,976 (ఎక్స్‌షోరూమ్) లకే లభిస్తోంది. మిగతా రెండు వేరియంట్లు వరుసగా రూ. 95,981, రూ. 1.11 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా ఉన్నాయి. Read Also:…
ప్రస్తుత రోజుల్లో బైకు నిత్యావసరంగా మారిపోయింది. దిగువ మధ్యతరగతి ప్రజలు కారు కొనలేకపోయినా ఓ మంచి బైకు ఉండాలని కలలకంటుంటారు. పైసా పైసా కూడబెట్టి బైక్ కొనుగోలు చేస్తుంటారు. ఇది వారికి ఉద్యోగంలో.. వ్యాపారంలో.. ఇతర అవసరాలకు ఉపయోగకరంగా ఉంటుంది. మీరు కూడా మంచి 125cc మోటార్ సైకిల్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మీ శాలరీ నెలకు రూ. 30 వేలు వస్తుందా? అయితే మీరు కొనుగోలు చేసేందుకు 125cc బెస్టు బైకులు అందుబాటులో ఉన్నాయి. మీరు…