Bajaj Chetak : మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి పొగలు వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గురువారం జల్నా రోడ్డులో రద్దీగా ఉండే ట్రాఫిక్ సిగ్నల్ వద్ద భయానక సంఘటన జరిగింది.
ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ బజాజ్ కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో కొత్త కొత్త బైకులను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. 2024 బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 1,15,001 ప్రారంభ ధరతో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.. టీవీఎస్ ఐక్యూబ్, హీరో విడా వి1, ఓలా ఎస్1 బైకులకు పోటీగా వస్తుంది.. ఈ ఏడాది చేతక్ అర్బేన్, ప్రీమియం అనే రెండు వేరియంట్‌లను కలిగి ఉంది. చేతక్ అర్బేన్ కోర్సన్ గ్రే, సైబర్ వైట్,…