హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ విడా వీ2 ధరలను భారీగా తగ్గించింది. ఇప్పుడు ఈ స్కూటర్ TVS iQube, బజాజ్ చేతక్ వంటి ద్విచక్ర వాహనాల కంటే చౌకగా లభిస్తుంది. ధరలో మార్పు భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో కొత్త పోటీ తరంగాన్ని తెచ్చిపెట్టిందని నిపుణులు చెబుతున్నారు.
విద్యుత్ ద్విచక్ర వాహన రంగంలో కంపెనీల మధ్య పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఈవీల విక్రయాల్లో దిగ్గజ కంపెనీలు టీవీఎస్, బజాజ్ మధ్య గట్టి పోటీ నెలకొంది. విక్రయాల్లో ఇన్నాళ్లు టీవీఎస్ రెండో స్థానంలో ఉండగా.. సెప్టెంబర్‌లో బజాజ్ చేతక్ ఆ స్థానాన్ని ఆక్రమించింది. గత నెలలో ఈవీల విక్రయాల్లో ఓలా అగ్రస్థానంలో ఉండగా.. ఏథర్, హీరో మోటోకార్ప్ టాప్ 5లో ఉన్నాయి. Also Red: Shardul Thakur: జట్టు కోసం 102 డిగ్రీల జ్వరంతోనే బ్యాటింగ్ చేశాడు..…
Bajaj Chetak 3201 Special Edition: ద్విచక్ర వాహన తయారీదారు బజాజ్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్ కొత్త 3201 ప్రత్యేక ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ ఎడిషన్ స్కూటర్ టాప్ స్పెక్ ప్రీమియం వేరియంట్ ఆధారంగా రూపొందించబడింది. ఆగస్టు 5 నుండి అమెజాన్ లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. కంపెనీ దాని రూపాన్ని కూడా మార్చింది. అలాగే ఇది బ్రూక్లిన్ బ్లాక్ కలర్ లో మాత్రమే అందించబడుతుంది. ఇది Ather Rizzta Z, Ola…