బజాజ్ సంస్థ కొత్త చేతక్ స్కూటర్లను లాంచ్ చేసింది. వీటి ధర రూ.1.20 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 2025 బజాజ్ చేతక్ 35 సిరీస్ లాంచ్ చేసింది.. ఇది ఎలక్ట్రిక్ స్కూటర్లలో అనేక పెద్ద మార్పులను తీసుకువచ్చింది. కొత్త బజాజ్ చేతక్ 35 సిరీస్ కొత్త ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది.. కొత్త అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది, కొత్త ఫీచర్లను కూడా జోడించారు..