బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ గద్దర్ -2 తో తన సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసాడు. ఓ మోస్తరు అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా హిట్ తో సన్నీ డియోల్ గోల్డెన్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయిందనే చెప్పాలి. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గద్దర్ -2 సూపర్ హిట్ టాక్ తో పాటు దాదా�