Scalp, Hammer: పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ‘‘ఆపరేషన్ సింధూర్’’తో ప్రతీకారం తీర్చుకుంది. పీఓకేతో పాటు పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతాల్లోకి దూరి ఉగ్రస్థావరాలను నాశనం చేసింది. ఈ దాడుల్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలకు చెందిన 80 మంది వరకు ఉగ్రవాదులను హతం చేసింది. ముఖ్యంగా, బలహల్పూర్‌లోని జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మంది హతమయ్యారు. ఇదిలా ఉంటే, ఈ దాడుల్లో భారత్ వాడిని ఆయుధాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. స్కాల్ప్…
Operation Sindoor: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేపట్టిన ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’కి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్ వ్యాప్తంగా 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ త్రివిధ దళాల నేతృత్వంలో ‘‘ఆపరేషన్ సింధూర్’’ పేరుతో దాడులు జరిగాయి.
పాకిస్థాన్ లో నిత్యం అలజడితో ఉద్రిక్తత పరిస్థితులు ఉంటాయి. అక్కడ ముస్లింలదే రాజ్యం. అలాంటి దేశంలో వారి దేవుడిని విమర్శిస్తే వాళ్లు చూస్తూ ఊరుకుంటారా.. ఆ దేవుడిని దూషించిన వారిని చంపడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అలాంటి ఘటనే ఒకటి తాజాగా పాకిస్థాన్ లో జరిగింది.
పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు ఆ దేశంలో యధేచ్చగా తిరుగుతున్నారు. వేల కోట్ల రూపాయలను ఉగ్రవాదులను తయారు చేయడానికి కొన్ని బడా సంస్థలు పెట్టుబడిగా పెడుతున్న సంగతి తెలిసిందే. అమెరికా సైన్యం హతమార్చిన ఒసామాబీన్ లాడెన్ సహా ఎంతో మందికి ఆ దేశం ఆశ్రయం ఇస్తోంది. రక్షణ కల్పిస్తోంది. 2001లో భారత పార్లమెంట్‌పై దాడికి ప్రధాన కుట్రదారుడైన మసూజ్ అజార్‌కు పాక్ ప్రభుత్వం రక్షణ కలిగిస్తోంది. ఉగ్రవాది అజార్ ప్రస్తుతం బహవల్‌పుర్‌లో రెండు…