Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. 18 ఎయిర్‌పోర్టులు మూసివేత, 200 విమానాలు రద్దు..
- ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్..
- సరిహద్దు ప్రాంతాల ఎయిర్‌పోర్ట్స్ మూసివేత..
- 200కు పైగా విమాన సర్వీసులు రద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేపట్టిన ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’కి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్ వ్యాప్తంగా 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ త్రివిధ దళాల నేతృత్వంలో ‘‘ఆపరేషన్ సిందూర్ ’’ పేరుతో దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఉగ్రస్థావరాలను భారత సైన్యం నెలమట్టం చేసింది. ఈ దాడుల్లో 80 వరకు ఉగ్రవాదుల మరణించినట్లుగా తెలుస్తోంది. నిజమైన సంఖ్య దీని కన్నా ఎక్కువగా ఉంటుందని సమాచారం. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రస్థావరాలు నామరూపాలు లేకుండా నాశనమయ్యాయి.
Read Also: Chiranjeevi : ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ మూవీ కోసం చిరూ, శ్రీదేవి ఎంత తీసుకున్నారో తెలుసా..
Also Read
- Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
- Jantar mantar: దేశ రాజధాని స్తంభించబోతోందా?
- Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
ఇదిలా ఉంటే, ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ దేశీయ విమానాలపై పడింది. ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైజ్ జెట్ వంటి విమానయాన సంస్థలు పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లోని నగరాలు, పట్టణాల్లోని విమానాశ్రయాలకు విమాన సర్వీసుల్ని రద్దు చేసింది. మొత్తం 18 ఎయిర్‌పోర్టులు మూసేశారు. దాదాపుగా 200 విమానాలు రద్దు చేశారు. శ్రీనగర్, లేహ్, అమృత్‌సర్, చండీగఢ్ ఎయిర్ పోర్టులు మూతపడ్డాయి. వీటితో పాటు పఠాన్ కోట్, జోధ్‌పూర్, జైసల్మెర్, సిమ్లా, ధర్మశాల, జామ్‌నగర్ సహా ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లోని విమాన కార్యకలాపాలు నిలిపేశారు. ఇండిగో ఒక్కటే దాదాపుగా 165 సర్వీసుల్ని రద్దు చేసింది.
తాజావార్తలు
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
-
Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!