ప్రముఖ తమిళ దర్శకుడు భాగ్యరాజ్ తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆయన కేవలం దర్శకుడు మాత్రమే కాదు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయనలో నటుడు, దర్శకుడు, రచయిత, నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్ లాంటి పలు అద్భుతమైన కోణాలు కూడా ఉన్నాయి. తమిళ, తెలుగు, హిందీ చిత్రాలకు రచన, దర్శకత్వం చేసిన భాగ్యరాజ్ ఉత్తమ నటుడిగా అవార్డును కూడా అందుకున్నారు. ఇక ఆయన తాజాగా తన సతీమణి పూర్ణిమా జయరాంతో కలిసి ఎన్టీవీ ఇంటర్వ్యూలో…