BAFTA Awards : 2022 బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ మార్చి 13 ఆదివారం లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో జరిగాయి. 75వ వార్షిక BAFTASను రెబెల్ విల్సన్ హోస్ట్ చేశారు. 2006లో చలనచిత్రం, ఆటలు, టెలివిజన్ పరిశ్రమలలో మరణించిన తారలను గుర్తించేందుకు BAFTA In Memory Of అనే కొత్త విభాగాన్ని స్థాపించింది. ఈ ఏడాది ఈ జాబితాలో లతా మంగేష్కర్ కూడా చోటు దక్కించుకున్నారు. దిగ్గజ గాయని ఫిబ్రవరి 6న తుది శ్వాస…