బ్యాక్ పెయిన్ దీన్నే మనం వెన్ను నొప్పి అని కూడా అంటాం. 25 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వారికి ఇది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్లే వెన్నుపూసపై ఎక్కువ భారం పెడతారు కాబట్టి . కాల్షియం లోపం వల్ల వెన్నుపూస ఆ భారాన్ని భరించలేక.. వెన్ను నొప్పి వస్తూ ఉంటుంది. కొన్ని ల్ఆహారపు అలవాట్లు పాటించడం ద్వారా కాల్షియం సమస్య తీరుతుంది. అలాగే సింపుల్ చిట్కాలతో వెన్ను నొప్పి కూడా మాయం అవుతుంది. మరి…
మీరు ఏదో పనిలో బిజీగా ఉంటారు. అప్పుడు మెల్లగా మీ మెడ వెనక భాగంలో భుజాల దగ్గర ఏదైనా నొప్పి లాంటిది వస్తోందా? అదే తగ్గుతుందిలే అని దాన్ని లైట్ తీసుకోకండి. ఎందుకంటే… ఆ నొప్పి… అంతకంతకూ పెరుగుతుందే తప్ప వదలదు. చిరాకొచ్చి పని కూడా చెయ్యబుద్ధి కాదు. ఆ పని వదిలేస్తే తప్ప ఆ నొప్పి తగ్గదు. కానీ పని మానేయలేం కదా. కాబట్టి నొప్పిని భరిస్తూ… కొంత మంది పనిచేస్తూ ఉంటారు. అసలా నొప్పి…