Amitabh Bachchan On Prabhas: రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మూవీ “కల్కి 2898 ఏడీ” ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని, రాజేంద్రప్రసాద్, అన్నా బెన్, శోభన వంటి వాళ్ళు కీలక పాత్రల్లో నటించారు. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కలెక్షన్ల సునామి సృష్టిస్�