నేటి కాలంలో ఏడాది నిండని పసిపిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ లకు అలవాటు పడిపోతున్నారు. ఇక స్కూల్ పిల్లలకైతే ఫోన్ నిత్యావసరంగా మారింది. సామాన్యుల ఇంట్లోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇక సెలబ్రిటీల గురించి చెప్పనక్కర్లేదు. ఐఫోన్లు, టాబ్‌లు అంటూ లగ్జరీ గ్యాడ్జెట్స్‌తో కాలం గడిపేస్తుంటారు. కానీ, బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ తమ కుమార్తె ఆరాధ్య విషయంలో మాత్రం చాలా భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అభిషేక్ బచ్చన్ తన…