Aishwarya Rai is living separately from the Bachchan family: ఐశ్వర్య రాయ్ గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఎందుకంటే తన అంద చందాలతోనే కాదు నటనతో దేశ వ్యాప్తంగా కూడా ఆమె అభిమానులను సంపాదించుకుంది. ఇక కెరీర్ పీక్‌లో ఉండగా చాలా మంది హీరోలతో సన్నిహితంగా ఉంటూ వారిని వివాహం చేసుకుంటుందని అనిపించేలా చేసినా చివరికి అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి…