మాములుగా స్కేటింగ్ బౌల్‌పై స్మూత్ ల్యాప్‌లు చేయడం అంత తేలికైన విషయం కాదు, కానీ ఇప్పుడు కేరళలోని కసావు చీరను ధరించి స్కేటింగ్ చేస్తున్న ఒక అమ్మాయి వీడియో నెటిజన్లను గెలుచుకుంటుంది.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.. ఆ వైరల్ అవుతున్న వీడియోలో ఐదేళ్ల చిన్నారి ఐరాహ్ ఐమెన్ ఖాన్‌తో కూడిన ఈ వీడియోను ఫోటోగ్రాఫర్ నవాఫ్ షరాఫుద్దీన్ చిత్రీకరించారు. ఇది ఆమె నివసించే కొచ్చిలోని పెరటి స్కేట్‌పార్క్ లూప్ వద్ద తీయబడింది.…