బుల్లితెర నటి మహేశ్వరీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. బుల్లితెర పై ఎన్నో సీరియల్స్ ను నటించింది.. ఇప్పుడు సీరియల్స్ లో కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది.. తన కూతురుతో కలిసి రీల్స్ చేస్తూ వస్తుంది.. అంతేకాదు రెండోసారీ ప్రగ్నెంట్ అయిన ఈమె మెటర్నటీ ఫోటోషూట్లతో తెగ సంద