Baby is the Biggest ROI hit of 2023: 2023 బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్స్ లో “బేబి” సినిమా ఎంతో స్పెషల్ అని సినిమా టీం పేర్కొంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు సాయి రాజేశ్ ఈ సినిమాను రూపొందించగా మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఎస్‌కేఎన్ నిర్మించారు. బేబి సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్ పర్ ఫార్మెన్స్ కు మంచి పేరొచ్చింది కూడా. చిన్న…