Baby: 2023లో బిగ్గెస్ట్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్టిమెంట్ హిట్ మూవీగా “బేబి”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baby is the Biggest ROI hit of 2023: 2023 బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్స్ లో “బేబి” సినిమా ఎంతో స్పెషల్ అని సినిమా టీం పేర్కొంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు సాయి రాజేశ్ ఈ సినిమాను రూపొందించగా మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఎస్‌కేఎన్ నిర్మించారు. బేబి సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్ పర్ ఫార్మెన్స్ కు మంచి పేరొచ్చింది కూడా. చిన్న చిత్రంగా రిలీజై పెద్ద విజయం సాధించడం, రా అండ్ రస్టిక్, యాక్షన్ మూవీస్ ట్రెండ్ నడుస్తున్న టాలీవుడ్ లో ప్రేమకథతో సక్సెస్ అందుకోవడం బేబి సినిమా ప్రత్యేకతలు అని సినిమా టీమ్ వెల్లడించింది.
Vaishnavi Chaitanya: దిల్ రాజు వారసుడి కోసం బేబీ రంగంలోకి దిగిందోచ్
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
తెలుగులో 100 కోట్ల రూపాయల గ్రాసర్ గా నిలిచిన బేబి మొత్తం సౌత్ లో సూపర్ సక్సెస్ అందుకొని ఆనంద్ దేవరకొండ 100 కోట్ల గ్రాసింగ్ మూవీ క్లబ్ లో చేరారు. బేబి తెలుగుతో పాటు రెస్టాఫ్ ఇండియాలో సూపర్బ్ కలెక్షన్స్ దక్కించుకుని కల్ట్ బొమ్మగా బేబి ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది. ఈ సినిమాకు బాలీవుడ్, తమిళ సా ఇతర భాషల నుంచి రీమేక్ రైట్స్ కు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. త్వరలో బాలీవుడ్ లో బేబీ రీమేక్ కు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ బేబి సినిమా ప్రమోషన్ కు సపోర్ట్ చేసి ఓ మంచి సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకోగా వారు కోరుకున్నట్లే కల్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది బేబి. ఈ ఏడాది టాలీవుడ్ కు ఓ గుర్తుండిపోయే సినిమాగా మారింది. అలా బేబీ 2023లో బిగ్గెస్ట్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్టిమెంట్ హిట్ మూవీగా నిలిచింది.
- Tags
- baby
- baby movie
- Baby news
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!