Baby Movie Collections create new record: ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా తెరకెక్కిన తాజా చిత్రం బేబీ. హృదయ కాలేయం, కొబ్బరిమట్ట సినిమాల దర్శకుడు సాయి రాజేష్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా జులై 14న రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే 66 కోట్ల రూపాయల గ్రాస్ మార్క్ దాటేసిన ఈ సినిమా మరిన్ని వసూళ్లు సాధించే దిశగా దూసుకుపోతోంది. అయితే తాజాగా…
Anand Deverakonda, Vaishnavi Chaitanya Movie Baby 1st Week Collections: సినిమా చిన్నదైనా.. కంటెంట్ ఉంటే ఆదరిస్తామని తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. తక్కువ బడ్జెట్‌తో రిలీజ్ అయిన ‘బేబి’ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మారథం పడుతున్నారు. గత 3-4 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నా.. వసూళ్లు మాత్రం ఆగడం లేదు. చాలా వరకు థియేటర్స్‌లలో హౌస్‌ఫుల్స్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. దాంతో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌గా వచ్చిన బేబి కలెక్షన్స్ ఊహకందని విధంగా ఉన్నాయి.…
Baby The Movie 4 Days Collections: చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద హిట్ అందుకుంది బేబీ మూవీ. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా విరాజ్ అశ్విన్ మరో హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్గా ఈ సినిమాలో నటించారు. హృదయ కాలేయం, కొబ్బరిమట్ట సినిమాలను డైరెక్ట్ చేసి కలర్ ఫోటో లాంటి సినిమాని నిర్పించిన సాయి రాజేష్ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద డైరెక్టర్ మారుతి,…