టాలీవుడ్ ‘సీతమ్మ’ మృణాల్ ఠాకూర్ గురించి సోషల్ మీడియాలో ఏ చిన్న వార్త వచ్చినా అది నిమిషాల్లో వైరల్ అవుతుంటుంది. మొన్నటి వరకు ఆమె పెళ్లి గురించి రకరకాల వార్తలు రాగా, ఇప్పుడు ఏకంగా ఆమె బేబీ బంప్‌తో ఉన్న ఒక వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు. “పెళ్లి కాకుండానే మృణాల్ ప్రెగ్నెంట్ అయిందా?” అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. Also Read : Animal…