ఇటీవల కాలంలో బుల్లెట్టు బండి పాట ఎంత ఫేమస్ అయిందో చెప్పక్కర్లేదు. ఓ నవ వధువు ఈ పాటకు చేసిన డ్యాన్స్‌తో పాట హైలైట్ అయింది. ఆ వీడియో ఫేమస్ కావడంతో ఆ పాటకు అనేక మంది డ్యాన్స్ చేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే, ఈ పాట మాములు జనాలకు మాత్రమే కాదు, అటు జంతువులకు కూడా విపరీతంగా నచ్చుతున్నది. ఎంతగా అంటే, ఆ పాట వింటేనే పాలు తాగేంతగా నచ్చుతుందట. మహబూబాబాద్…