Babar Azam Creates History in T20s: పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యంత వేగంగా వందకు పైగా 50 ప్లస్ స్కోర్లు సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా (29) రికార్డుల్లో నిలిచాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా డబ్లిన్‌లోని క్లాన్‌టార్ఫ్ క్రికెట్ క్లబ్ గ్రౌండ్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేయడంతో ఈ ఫీట్ అందుకున్నాడు. ఐర్లాండ్‌పై 43 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో…