Baahubali : రాజమౌళి తీసిన బాహుబలి ఓ చరిత్ర. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమాలో బాహుబలి పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో.. భళ్లాల దేవుడి పాత్రకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సినిమాలో ప్రభాస్ ను అనుకున్నప్పుడు.. అతని హైట్ ఉన్న నటుడే భళ్లాల దేవుడి పాత్రకు కావాలని రాజమౌళి అనుకున్నారంట. అందుకే హాలీవుడ్ లో బాగా ఫేమస్ అయిన జేసన్ మొమొవా అనే నటుడిని తీసుకోవాలని అనుకున్నారంట. ఎందుకంటే…