Baahubali The Eternal War : రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి ఓ సెన్సేషన్. రెండు పార్టులను కలిపి మొన్ననే రీ రిలీజ్ కూడా చేశారు. ఇక బాహుబలి సినిమాను యానిమేషన్ రూపంలో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ది ఎటర్నల్ వార్ టీజర్ ను రిలీజ్ చేశారు. ‘బాహుబలి మరణం ఒక ముగింపు కాదు.. ఓ మహా కార్యానికి ప్రారంభం.. తన గమ్యం యుద్ధం’ అంటూ రమ్యకృష్ణ డైలాగ్ తో…
ఇండియన్ బాక్స్ ఆఫీస్ చరిత్రలో మైలురాయిగా నిలిచిన రెండు ఎపిక్ చిత్రాలు ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’ ఇప్పుడు ఒకే చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. బాహుబలి మొదటి భాగం విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ ప్రత్యేక ప్రయోగానికి సిద్ధమయ్యారు. రెండు భాగాల కలయికతో రూపొందిన ‘బాహుబలి: ది ఎపిక్’ అక్టోబర్ 31న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. Also Read : Kiara : నేను నీ డైపర్లు మారిస్తే..…