Baahubali The Epic : ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న బాహుబలి ది ఎ పిక్ రిలీజ్ కావడానికి రెడీ అయిపోయింది. రేపు ప్రీమియర్స్ పడుతాయి. ఎల్లుండి థియేటర్లలో మూవీ భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లలో భాగంగా రాజమౌళి, ప్రభాస్, రానా ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ మూవీపై వస్తున్న రకరకాల రూమర్స్ కు ఇందులో రాజమౌళి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరిముఖ్యంగా బాహుబలి 3 ప్రకటన ఈ సినిమాలో ఉంటుందని…