Baahubali The Epic : ఇంకో ఐదు రోజుల్లో సంచలన సినిమా బాహుబలి ది ఎపిక్ రిలీజ్ కాబోతోంది. రెండు పార్టులను కలిపి ఒకే సినిమాగా తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. నేరుగా వచ్చే సినిమాకు ఏ స్థాయి క్రేజ్ ఉంటుందో.. ఈ రీ రిలీజ్ కు కూడా అంతే క్రేజ్ ఏర్పడుతోంది. అందుకే ఈ సినిమా కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీకి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు ఈ సినిమాకు కెమెరామెన్…