Director SS Rajamouli attended the Baahubali Epic re-release premiere: బాహుబలి.. భారతీయ సినిమాకి మొదటి పాన్ ఇండియా గుర్తింపు తెచ్చిన సినిమా. ఎపిక్’ పేరుతో బాహుబలి మొదటి భాగంతో పాటు రెండో భాగాన్ని మిక్స్ చేసి రాజమౌళి రీ-రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్లీ రీ రిలీజ్ అవుతున్న ఈ సినిమా 2025 అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా బాహుబలి ఎపిక్ పేరుతో మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. నిజానికి ఈ…
Baahubali Epic : పదేళ్ల క్రితం సినిమా ప్రపంచంలో సునామీ సృష్టించింది బాహుబలి. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ దాని తుఫాన్ కనిపిస్తోంది. బాహుబలి రెండు పార్టులు కలిపి ఒకే పార్టుగా బాహుబలి ఎపిక్ పేరుతో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్టోబర్ 31న రిలీజ్ కాబోతోంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన అనేక రూమర్లు మళ్లీ తెరమీదకు వస్తున్నాయి. అయితే బాహుబలి సినిమాలో హీరోగా ప్రభాస్ ను కాకుండా హృతిక్ రోషన్ ను అనుకున్నారని.. రాజమౌళి అతనికి కథ…
Baahubali Epic : బాహుబలి రెండు పార్టులను కలిపి బాహుబలి ఎపిక్ పేరుతో ఒకే సినిమాగా తీసుకువస్తున్న విషయం తెలిసిందే. సినిమా వచ్చి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా మూవీని అక్టోబర్ 31న రీ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ ఎపిక్ సినిమాపై చాలా రకాల రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ రూమర్లపై తాజాగా నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. సినిమా రన్ టైమ్ 3 గంటల 40 నిమిషాలని తెలిపారు. అయితే దీనిపై చిన్న మార్పులు ఉంటే ఉండొచ్చు…
Baahubali Epic : బాహుబలికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా బాహుబలి ఎపిక్ పేరుతో రెండు సిరీస్ లను కలిపి రిలీజ్ చేస్తున్నారు. ఈ రెండు పార్టులను కలిపేందుకు జక్కన్న ఎడిటింగ్ రూమ్ నుంచి బయటకు రావట్లేదు. అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. అయితే తాజాగా సినిమా ప్రమోషన్ల విషయంలో రాజమౌళి మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. బాహుబలి నటీనటులతో మూవీ షూటింగ్ టైమ్ లో జరిగిన కొన్ని ఫన్నీ మూమెంట్లతో ట. పాటు..…