కరోనా మహమ్మారికి చెక్ పెట్టాలి అంటే కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలి. ప్రస్తుతానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇక మనదేశంలో కోవీషీల్డ్, కోవాగ్జిన్ వంటి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కోవీషీల్డ్ వ్యాక్సిన్ పై బ్రిటన్‌లోని లండన్ విశ్వవిద్యాలయం కీలకమైన పరిశోధన చేసింది. వ్యాక్సన్ మొదటి, రెండో డోసుల మధ్య ఎంత గ్యాప్ ఉంటే శరీరంలో యాంటీబాడీలు సమర్ధవంతంగా పెరుగుతాయనే దానిపై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో ఆసక్తికరమైన…