తాజా పరిశోధనః రెండు డోసుల మధ్య 45 వారాల విరామం ఉంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారికి చెక్ పెట్టాలి అంటే కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలి. ప్రస్తుతానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కావడంతో ప్రజలు పెద్ద ఎత్తున వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇక మనదేశంలో కోవీషీల్డ్, కోవాగ్జిన్ వంటి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కోవీషీల్డ్ వ్యాక్సిన్ పై బ్రిటన్‌లోని లండన్ విశ్వవిద్యాలయం కీలకమైన పరిశోధన చేసింది. వ్యాక్సన్ మొదటి, రెండో డోసుల మధ్య ఎంత గ్యాప్ ఉంటే శరీరంలో యాంటీబాడీలు సమర్ధవంతంగా పెరుగుతాయనే దానిపై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి.
Read: అఫిషియల్ : “ఫాస్ట్10” షూటింగ్ కు టైమ్ ఫిక్స్
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
కోవీషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న 45 వారాల వ్వవధి తరువాత రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకుంటే, వారిలో యాంటీబాడీలు నాలుగు రెట్లు అధికంగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. రెండో డోసు తీసుకున్న 28 రోజుల తరువాత యాంటీబాడీల స్పందన 18 రెట్లు అధికంగా ఉంటుందని పరిశోధనలో తేలినట్లు చెబుతున్నారు. అదేవిధంగా రెండు డోసుల తీసుకున్న ఆరు నెలల తరువాత మూడో డోస్ తీసుకోవచ్చని మూడో డోసు వ్యాక్సిన్ తీసుకుంటే శరీరంలో యాంటీబాడీలు ఆరురెట్లు అధికం అవుతాయని, వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని పరిశోధనలో తేలింది. ఇండియాలో రెండు డోసుల మధ్య 12 నుంచి 16 వారాల వ్వవధిగా నిర్ణయించిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!