Sabarimala Darshan: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి ఈ నెల 14న మకర జ్యోతి దర్శనం సందర్భంగా భక్తులు పెద్దఎత్తున్న చేరుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో శబరిమల చేరిన భక్తులతో, ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ బాగా పెరిగింది. దీనితో భక్తులు క్యూ లైన్లలలో ఇబ్బందులు పడుతున్నారు. ఇక అయ్యప్ప స్వామి దర్శనానికి 12 గంటలపాటు
ప్రణవ గ్రూప్ ఆధ్వర్యంలో హస్తినాపురం ఈస్ట్ క్రెస్ట్‌లో అయ్యప్ప స్వామి అభిషేకం, పడిపూజ ఘనంగా నిర్వహించారు. ఈ పూజలో ప్రణవ గ్రూప్ ఛైర్మన్ బూరుగు రవి కుమార్, ఎక్సూటివ్ డైరెక్టర్ బూరుగు రాంబాబు.. బ్రహ్మశ్రీ చంద్రమౌళి గురు స్వామి, బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ గురు స్వామి, బండారి అశోక్ గుప్తా విరమలయ గ�
అయ్యప్ప స్వాములు, భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అరుదైన ఘట్టం రానే వచ్చింది. భక్తులకు నక్షత్రంలా మెరుస్తూ మకరజ్యోతి దర్శన భాగ్యం కలిగింది. భక్తులకు శబరిమలలో మకరజ్యోతి కనువిందు చేసింది.
Bairi Naresh's controversial comments on Ayyappa Swamy: హిందూదేవుళ్లు, అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ పరారీలో ఉన్నాడు. కోడంగల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయినప్పటి నుంచి పరారీలో ఉన్నారు. అతని కోసం నాలుగు బృందాల పోలీసులు వేట కొనసాగిస్తున్నాయి. గత మూడు రోజుల నుంచి పరారీలో ఉన్నాడు బైరి నరేష్. హైదరాబాద్, కరీంనగర్
అయ్యప్ప దీక్షకు సౌత్ లో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఇటీవల కాలంలో అయ్యప్ప మాలను ధరించే వారి సంఖ్య కూడా పెరిగింది. మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం ఈ ఏడాది అయ్యప్ప మాలను ధరించారు. సౌత్ లో ఉన్న జనాలకు, అలాగే ఇక్కడి సూపర్ స్టార్లకు అయ్యప్ప మాల అనేది మామూలు విషయమే. ఆయ్యప్పను ప�