Ayalaan telugu version postponed: ఈ సారి సంక్రాంతికి తెలుగులో ఏకంగా నాలుగు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. మహేశ్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామి రంగ, వెంకటేష్ సైన్డవ్ లాంటి స్టార్ హీరోల సినిమాలతో పాటు తేజ సజ్జా హనుమాన్ సినిమా కూడా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలకే స్క్రీన్స్ సరిపోవట్లేదంటే ఏలియన్ స్టోరీతో తీసిన మూవీతో మరో హీరో పోటీకి రెడీ అయ్యాడు. సంక్రాంతికి నాలుగు స్ట్రెయిట్ మూవీస్…