Ayalaan Teaser: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్,రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఆర్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అయిలాన్. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇప్పటివరకు ఏలియన్స్ సినిమాలను ఇంగ్లీష్, హిందీ సినిమాల్లోనే చూసాం.
సంక్రాంతి సీజన్ లో మన స్టార్ హీరోల సినిమాలని కాదని కోలీవుడ్ నుంచి కూడా డబ్బింగ్ సినిమాలు బాక్సాఫీస్ పై దాడి చేయబోతున్నాయి. అందులో రజినీకాంత్ క్యామియో ప్లే చేస్తున్న ‘లాల్ సలామ్’ సినిమాతో పాటు కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించిన ‘అయలాన్’ కూడా ఉంది. దీపావళి పండగ గిఫ్ట్ గా నవంబర్ 10న రిలీజ్ కావాల్సిన అయలాన్ సినిమా 2024 సంక్రాంతికి వాయిదా పడింది. విజువల్ ఎఫెక్ట్స్ డిలే అవుతుండడంతో మేకర్స్…