బాలీవుడ్ బాక్సాఫీస్ కష్టాలకి దాదాపు ఎండ్ కార్డ్ వేసి పాన్ ఇండియా మొత్తం మంచి కలెక్షన్స్ ని రాబట్టిన సినిమా ‘బ్రహ్మాస్త్ర పార్ట్ వన్’. రణబీర్ కపూర్ హీరోగా, అలియా భట్ హీరోయిన్ గా అయాన్ ముఖర్జీ దర్శత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓవరాల్ గా 450 కోట్లకి పైగా రాబట్టింది. హిందూ మైథాలజీలోని అస్త్రాలన్నీ కలిపీ అస్త్రావర్స్ గా మార్చి అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర ట్రయోలజీ చేస్తున్నట్లు అనౌన్స్ చెయ్యగానే బాలీవుడ్ నుంచి ఒక హ్యూజ్…
గత మూడేళ్లుగా రూపొందుతున్న బాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం “బ్రహ్మాస్త్ర”. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణబీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రలు పోషించారు. కింగ్ నాగార్జున కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అమితాబ్ కూడా సినిమాలో భాగం అయ్యారు. టీమ్ మొత్తం ఈరోజు ప్రత్యేక సినిమా పోస్టర్ ను విడుదల చేయడానికి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టింది. ఈ చిత్రాన్ని దక్షిణాదిన అన్ని భాషల్లో తానే స్వయంగా ప్రదర్శిస్తానని రాజమౌళి…
హైదరాబాద్ లో తాజాగా జరిగిన బ్రహ్మాస్త్ర ప్రెస్ మీట్ లో “బాగున్నారా… ” అంటూ మొదలెట్టిన అలియా “రాజమౌళి సర్ నన్ను ఈరోజు చాలా కన్ఫ్యూజ్ చేశారు… ఇలాంటి బట్టలు వేసుకున్నందుకు నేను ఎవరో తెలీదు అన్నారు. బ్రహ్మాస్త్ర నాకెంతో స్పెషల్ ఫిలిం. ఈ సినిమా మా అందరి ఏడేళ్ల కష్టం. అయాన్ ఈ సినిమా కోసం ఏడేళ్లు కష్టపడితే.. మేము నాలుగేళ్లుగా షూటింగ్ లో పాల్గొంటున్నాము. కరణ్ చెప్పినట్టుగానే ఇది మాకు ఎమోషనల్ మూమెంట్. ఈరోజు…
ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ హిందీ పోస్టర్‌ను విడుదల చేసిన తర్వాత ఈరోజు తెలుగు, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం పోస్టర్‌లను కూడా లాంచ్ చేశారు. అలియా భట్, రణబీర్ కపూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమా తెలుగు పోస్టర్ లాంచ్ ఈరోజు హైదరాబాద్ లో జరిగింది.కింగ్ నాగార్జున, ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెలుగు పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ సినిమాలో కీలక పాత్రను తనను తీసుకున్నందుకు చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు.…
బాలీవుడ్ లో తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ ప్రెస్ మీట్ ఈరోజు ఉదయం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ వీడెవడో నాకన్నా పిచ్చోడు అనుకున్నా… అంటూ ‘బ్రహ్మాస్త్ర’ డైరెక్టర్ పై కామెంట్స్ చేశారు. ఈ సినిమా గురించి అయాన్ నన్ను కలిసి మూడేళ్లు అవుతోంది. కరణ్ జోహార్ ఒకరోజు నాకు ఫోన్ చేసి ‘బ్రహ్మాస్త్ర’ అనే సినిమా చేస్తున్నాము. డైరెక్టర్ అయాన్ మిమ్మల్ని కలుస్తారు అని చెప్పారు. తరువాత ఆయన వచ్చి కలిశాడు.…