హాలీవుడ్ యాక్షన్ మూవీస్ ను విశేషంగా ఆదరించే తెలుగువారు చాలామందే ఉన్నారు. వారి కోసమే అనేకానేక చిత్రాలు తెలుగులో డబ్ అవుతున్నాయి. అలా మార్వెల్ కామిక్ బుక్స్ నుండి వెండితెరపైకి వచ్చింది ‘షేంగ్ – ఛీ అండ్ ద లెజెండ్ ఆఫ్ ద టెన్ రింగ్స్’ సినిమా. ఈ సూపర్ హీరో మూవీ శుక్రవారం భారతదేశంలో ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కాబోతోంది. మానవాతీత శక్తులు కలిగిన టెన్ రింగ్స్ వెన్వు (టోనీ…